COVID-19 Cases in 2025?

ఇప్పుడు ముగ్గురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కడపరిస్ లో ఇద్దరికీ కరోనా సోకింది. చాగలమరికి చెందిన మహిళకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయనట్టు తెలుస్తుంది. దాంతో పాటు నంద్యాలకు చెందిన ఓ వృద్ధురాలు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలుస్తుంది. ఇక విశాఖపట్నం పిఠాపురం కాలనీలో 28 ఏళ్ల మహిళకు పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు కరోనా…